Food

ప్రపంచంలో 10 విచిత్రమైన ఆహారాలు

వేయించిన స్పైడర్

కంబోడియాలో పెద్దపెద్ద స్పైడర్లను మసాలా పొడితో వేయించి తింటారు. 

Image credits: our own

ఫుగు

జపాన్‌లో ఫుగు అనే విషపూరిత చేప జాతిని చాలా ఇష్టంగా తింటారు. చేపలోని విషపూరిత పదార్థాలను తొలగించి.. చాలాసార్లు శుభ్రం చేసి తింటారు.

Image credits: our own

గబ్బిలాలు

ఇండోనేషియాలో గబ్బిలాలను కొన్నిరకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలతో ఉడికించి తింటారు. 

Image credits: our own

బాతు గుడ్డులోని పిండం

ఫిలిప్పీన్స్‌లో బాతు గుడ్డులోని పిండం సగం అభివృద్ధి చెందిన తర్వాత దానిని ఉడికించి తింటారు. 

Image credits: our own

స్మాలహోవ్

పశ్చిమ నార్వేలో గొర్రెపిల్ల తలను నీటిలో ఉడికించి తింటారు.

Image credits: our own

పాలోలో పురుగులు

పసిఫిక్ దీవులలో సముద్ర ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా బయటకు వచ్చే పురుగులను పట్టుకుని ఉడికించి తింటారు. 

Image credits: our own

ఎస్కామోల్స్

మెక్సికోలో లార్వా పురుగులను ఉడికించి తింటారు. 

Image credits: our own

కోబ్రా హృదయం

వియత్నాంలో కోబ్రాను (పాముల్లోని ఓ జాతి) చంపి, దాని రక్తం మరియు హృదయాన్ని మద్యంలో కలిపి తాగుతారు. 

Image credits: our own

కాసు మార్జు

ఇటలీలో గొర్రె పాలతో జున్ను తయారు చేస్తారు. ఆ జున్నులో పురుగులను వేసి, తర్వాత పురుగులతో సహా తింటారు. 

Image credits: our own

జెల్లీ మూస్ ముక్కు

అలాస్కాలో జెల్లీ మూస్ అనే జంతువు ముక్కును కోసి నిప్పు మీద కాల్చి తింటారు.

Image credits: our own

పెసరుపప్పు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా..!!

ఇవి తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయి జాగ్రత్త

ఉదయం లేవగానే ఈ ఫుడ్ అస్సలు తినకండి

పొరపాటున కూడా తినకూడని ఫుడ్స్ ఇవి