Food

రాత్రిపూట బాగా నిద్రపట్టాలంటే ఏం తినకూడదు?

Image credits: Getty

కాఫీ

కాఫీలోని కెఫిన్ కంటెంట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఇది మీ నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది.అ ందుకే రాత్రిపూట కాఫీ తాగడం మానుకోండి.

Image credits: Getty

స్పైసీ ఫుడ్స్

కారంగా ఉండే ఆహారాలు గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతాయి. దీనివల్ల రాతిళ్లు సరిగ్గా నిద్రపట్టదు. 

Image credits: Getty

తీయని ఆహారాలు

తీపి ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. ఇది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది.

Image credits: Getty

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్  ఆరోగ్యానికి మంచివే. కానీ నిద్రపోవడానికి ముందు వీటిని తినకూడదు. ఎందుకంటే ఇది గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. దీంతో మీకు సరిగ్గా నిద్రపట్టదు. 
 

Image credits: Getty

అతిగా తినొద్దు

పడుకునే ముందు అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే కడుపు నిండా తినడం వల్ల అసౌకర్యంగా ఉండి నిద్రపట్టదు. 
 

Image credits: Getty

చీజ్

చీజ్ లో టైరామిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రకు కూడా ఆటంకం కలిగిస్తుంది.
 

Image credits: Getty

పిజ్జా

పిజ్జాను రాత్రిపూట అస్సలు తినకూడదు.ఎందుకంటే ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే నిద్రపట్టకుండా చేస్తుంది. 
 

Image credits: Getty

ఏవి తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది

కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాలు ఇవి..

కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో తెలుసా?

ఏ టీ బరువును తగ్గిస్తుందో తెలుసా?