మునగాకులో ప్రోటీన్, కాల్షియం, అమైనో ఆమ్లాలు, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, ఇతర మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మునగాకులో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అందుకే దీన్ని ఔషధాల గని అని పిలుస్తారు.
మునగాకు తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఇది నీరసం, అలసట వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.
మునగాకు ఇన్సులిన్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది.
మునగాకును రోజూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండెను కాపాడటమే కాకుండా, గుండె పనితీరుకు మద్ధతు ఇస్తుంది.
మునగాకులోని కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ ఎ వంటివి కంటి సమస్యలను దూరం చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Bandhej Bangles: ట్రెండీ బాంధేజ్ గాజులతో శ్రావణమాసం ట్రెడిషనల్ లుక్
Stone Necklace Designs: ప్లెయిన్ కాదు.. ఇలా స్టోన్ నక్లెస్ ట్రై చేయండి
Polki Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల నక్లెస్ ఒక్కటి చాలు
Anxiety: గాభరా, ఆందోళనను తగ్గించే 8 ఆహారాలు ఇవిగో