Lifestyle

కన్ను

డయాబెటిస్ పేషెంట్ల  రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే వారి కళ్లు ప్రభావితమవుతాయి. ఇది దృష్టిని ప్రభావితం చేస్తుంది. అందుకే బ్లడ్ షుగర్ పెరగకుండా జాగ్రత్తపడాలి. 
 

Image credits: Getty

పాదాలు

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే పాదాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా పాదాల తిమ్మిరి, వణుకు, అలాగే గాయాలు నయం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 

Image credits: Getty

మూత్రపిండాలు

డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు మూత్రపిండాల పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. అందుకే డయాబెటీస్ కంట్రోల్ లో ఉండేందుకు చర్యలు తీసుకోవాలి.

Image credits: Getty

గుండె

డయాబెటిస్ కూడా గుండెను ప్రభావితం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. అందుకే గుండె సమస్యలు వచ్చినప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 
 

Image credits: Getty

నోరు

డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు చిగుళ్ల వ్యాధి వస్తే మీ బ్లడ్ షుగర్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. 
 

Image credits: Getty

నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు

బోర్ కొట్టినప్పుడు తినాల్సిన ఆహారాలు ఇవి

ఈ కూరగాయలు మీ బరువును తగ్గిస్తయ్

పచ్చి గుడ్లు తింటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త