బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా ఇంగువ పొడి వేయడం మంచిది. దాని ఘాటైన వాసనకు పురుగులు పారిపోతాయి.
Image credits: Getty
Telugu
తేమ లేకుండా
బియ్యం డబ్బాలో ఇంగువ పొడి రూపంలోనే కాదు ముక్కల రూపంలో కూడా ఉంచవచ్చు. అది తేమను పీల్చుకుంటుంది.
Image credits: Social Media
Telugu
ఇలా వాడాలి
ఇంగువ పొడిని నేరుగా బియ్యంలో కలపొద్దు. ఓ చిన్న ఇంగువ ముక్కను లేదా పొడిని పలుచని బట్టలో కట్టి, బియ్యం డబ్బా మధ్యలో పెట్టండి. ఇలా చేస్తే బియ్యానికి ఇంగువ రుచి రాదు.
Image credits: Social Media
Telugu
వేపాకులు, గడ్డ ఉప్పు
బియ్యం బస్తాలో ఎండిన వేపాకులు వేసినా మంచిదే. లేదా బియ్యం మధ్యలో కొద్దిగా గడ్డ ఉప్పు వేసి పెట్టినా పురుగులు దగ్గరకు రావు.
Image credits: Getty
Telugu
తేమ అస్సలు వద్దు
బియ్యం నిల్వ చేసే డబ్బా పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడి తగలకుండా చూసుకోండి. ఈ పద్ధతులు పాటిస్తే మీ ఇంట్లో బియ్యానికి పురుగే పట్టదు.
Image credits: Meta AI
Telugu
బిర్యానీ ఆకులు
బియ్యం డబ్బాలో కొన్ని బిర్యానీ ఆకులు కలిపి వేసి పెట్టినా ఉత్తమమే. బిర్యానీ ఆకుల వాసన పురుగులకు నచ్చదు
Image credits: Getty
Telugu
ఎండు మిర్చి, వెల్లుల్లి
ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వంటివి బియ్యంలో వేస్తే మంచిది. ఈ రెండింటి వాసన ఏ కీటకాలకు నచ్చదు.