బొట్టు ఇలా పెట్టుకుంటే రెట్టించిన అందం మీ సొంతం.

Lifestyle

బొట్టు ఇలా పెట్టుకుంటే రెట్టించిన అందం మీ సొంతం.

<p>కేవలం పెళ్లయిన వారు మాత్రమే కాకుండా పెళ్లి కానీ యువతులు బొట్టు పెట్టుకున్నా అందంగా కనిపిస్తారు. చీరా, లెహంగా, చుడీదార్ ఇలా ఏ డ్రస్ లో అయినా బొట్టు పెట్టుకుంటే ఆ అందామే వేరు. </p>

బొట్టు అందానికి చిహ్నం

కేవలం పెళ్లయిన వారు మాత్రమే కాకుండా పెళ్లి కానీ యువతులు బొట్టు పెట్టుకున్నా అందంగా కనిపిస్తారు. చీరా, లెహంగా, చుడీదార్ ఇలా ఏ డ్రస్ లో అయినా బొట్టు పెట్టుకుంటే ఆ అందామే వేరు. 

<p>మీరు ఒకవేళ జడ వేసుకొని మధ్యలో పాపిడి తీస్తే ఇదిగో ఇలా ఫొటోలో చూపించినట్లు వీ ఆకారంలో బొట్టు ఉండేలా చూసుకోవాలి. అయితే ఇందుకోసం లిక్విడ్ రూపంలో ఉండే సిందూరాన్ని ఉపయోగించాలి. </p>

V ఆకారంలో సిందూరం

మీరు ఒకవేళ జడ వేసుకొని మధ్యలో పాపిడి తీస్తే ఇదిగో ఇలా ఫొటోలో చూపించినట్లు వీ ఆకారంలో బొట్టు ఉండేలా చూసుకోవాలి. అయితే ఇందుకోసం లిక్విడ్ రూపంలో ఉండే సిందూరాన్ని ఉపయోగించాలి. 

<p>లూజ్ హెయిర్ స్టైల్ తో ఉండే మహిళలు ఇలా సగం బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. </p>

సగం సిందూరం

లూజ్ హెయిర్ స్టైల్ తో ఉండే మహిళలు ఇలా సగం బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. 

పాపిడి తీయకుండా

జుట్టు పాపిడి తీయకుండా జుట్టు దువ్వుకునే వారు ఇదిగో ఇలా ఫొటోలో చూపినట్లు కుంకుమ పెట్టుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. 

పొడవైన సిందూరం

సిందూరాన్ని నుదిటిపై ఇలా పొడుగ్గా తిలకం దిద్దినట్లు పెట్టుకున్నా బాగుంటుంది. చూడ్డానికి స్టైల్ గా క్లాసీ లుక్ లో కనిపిస్తుంది. 

అర్ధచంద్రాకార సిందూరం

నుదుటిపై ఇలా అర్థచంద్రాకారంలో సిందూరం పెట్టుకుంటే చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. 

ఇవి తింటే షుగర్ పేషెంట్స్ కి మందులతో పని ఉండదు

ఈ లక్షణాలుంటే మీరు తెలివైన వారని అర్థం.. ఉన్నాయా చెక్‌ చేసుకోండి

ఇవి తింటే మీ వయసు పెరగదు

Astrology: పర్సులో అమ్మానాన్నల ఫోటో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?