వేపాకులు చాలా రోగాలకు మంచివి. షుగర్ పేషెంట్లకు ఇది దివ్యౌషధం. ఎండిన ఆకుల పొడిని తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది.
కాకరకాయ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. రోజూ కాకరకాయ జ్యూస్ తాగితే డయాబెటిస్ తగ్గుతుంది.
డయాబెటిస్ పేషెంట్లకు మెంతులు చాలా మంచివి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌ని సరిచేస్తాయి. రాత్రంతా నానబెట్టిన మెంతుల నీళ్లు కూడా తాగవచ్చు.
డయాబెటిస్ పేషెంట్లకు పసుపు చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.
గ్లాసులో ఉసిరి జ్యూస్‌తో పాటు నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఉదయాన్నే తాగండి. ఇది డయాబెటిస్ పేషెంట్లకు మంచిది.
రోజూ బీట్ రూట్ తింటే ఏమౌతుంది?
తరిమినట్టు తినొద్దు.. తరగని సమస్యలు వస్తాయ్!
డ్రై ఫ్రూట్స్ అన్నింటికీ ఇవి తాతలాంటివి.. రోజూ రెండు తింటే చాలు
బొప్పాయి తింటే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందా?