బీట్‌రూట్:  మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Lifestyle

బీట్‌రూట్: మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Image credits: Getty
<p>బీట్‌రూట్ లో వివిటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రోజూ బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.</p>

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బీట్‌రూట్ లో వివిటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రోజూ బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty
<p>బీట్‌రూట్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి బీట్‌రూట్ రక్తహీనతను దూరం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. </p>

రక్తహీనత తొలగిస్తుంది

బీట్‌రూట్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి బీట్‌రూట్ రక్తహీనతను దూరం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. 

Image credits: Getty
<p>బీట్‌రూట్  లో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి బీట్‌రూట్ జ్యూస్ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.</p>

అధిక రక్తపోటు రానివ్వదు

బీట్‌రూట్  లో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి బీట్‌రూట్ జ్యూస్ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty

మలబద్ధకం దూరం

బీట్‌రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

Image credits: Getty

బరువు తగ్గడానికి బీట్‌రూట్

బీట్‌రూట్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి బీట్‌రూట్ జ్యూస్ బరువు తగ్గవచ్చు.

Image credits: Getty

చర్మ రక్షణ కోసం

బీట్‌రూట్ లో  విటమిన్ సీ తో పాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image credits: Getty

గమనిక

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్‌ని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం.

Image credits: Getty

బొట్టు ఇలా పెట్టుకుంటే రెట్టించిన అందం మీ సొంతం.

ఇవి తింటే షుగర్ పేషెంట్స్ కి మందులతో పని ఉండదు

ఈ లక్షణాలుంటే మీరు తెలివైన వారని అర్థం.. ఉన్నాయా చెక్‌ చేసుకోండి

ఇవి తింటే మీ వయసు పెరగదు