పెరుగుతున్న బరువు టెన్షన్‌తో ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరిగాక దాన్ని తగ్గించుకోవడం కష్టమవుతుంది. తక్కువ టైంలో బరువు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
life Jan 22 2026
Author: Haritha Chappa Image Credits:మెటా ఏఐ
Telugu
బరువు తగ్గడానికి మార్గాలు తెలుసుకోండి
పెరుగుతున్న బరువుతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. బరువు పెరిగాక దాన్ని తగ్గించుకోవడం కష్టమవుతుంది.
Image credits: మెటా ఏఐ
Telugu
ఆకలితో ఉండకండి
బరువు తగ్గడానికి పొట్ట మాడ్చుకోవడం మానేయండి. ఆకలితో ఉండి బరువు తగ్గాలనుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. అందుకే ఆకలితో ఉండకండి.
Image credits: మెటా ఏఐ
Telugu
బయటి ఆహారం వద్దు
బరువు తగ్గాలంటే ముందుగా బయట తినడం మానేయండి. బయటి ఆహారాల్లో రకరకాల రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.
Image credits: మెటా ఏఐ
Telugu
శరీరానికే హానికరం
రసాయనాలు. ప్రిజర్వేటివ్స్ శరీరానికి హానికరం. అవి బరువు పెరగడానికి కారణమవుతాయి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
Image credits: మెటా ఏఐ
Telugu
రోజూ నడక
కష్టమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు కేవలం అరగంట పాటూ వేగంగా ప్రతిరోజూ నడవండి చాలు.
Image credits: Getty
Telugu
ప్రొటీన్ నిండిన ఆహారం
ప్రొటీన్ నిండిన ఆహారాన్ని ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచిది. నట్స్, పప్పులు వంటివి తినాలి.
Image credits: Getty
Telugu
కార్బోహైడ్రేట్లు
తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అన్నం, బంగాళాదుంపలు వంటివి తగ్గించాలి. కానీ పూర్తిగా తినడం మానేయకూడదు.