Pressure Cooker: ప్రెజర్ కుక్కర్ లీక్ అవ్వకూడదంటే ఇలా చేయండి
life Oct 21 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
నీటి పరిమాణం చాలా ముఖ్యం..
ప్రెజర్ కుక్కర్ లో వంట చేసేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోస్తే.. విజిల్ వచ్చినప్పుడు నీరు బయటకు చిమ్ముతుంది. అందుకే నీరు ఎక్కువగా కాకుండా, సరిపడా మాత్రమే పోయాలి.
Image credits: AI Meta
Telugu
నూనె వేయండి
కుక్కర్ నుంచి నీళ్లు బయటకు రాకుండా ఉండాలంటే వండేటప్పుడు అందులో ఒక చుక్క నూనె వేయండి. దీనివల్ల నీళ్లు లీక్ అవ్వవు, అలాగే అడుగున మాడిపోకుండా ఉంటుంది.
Image credits: AI Meta
Telugu
రబ్బర్ చెక్ చేయండి
వంట చేయడానికి ముందే కుక్కర్ గ్యాస్‌కెట్ వదులుగా ఉందో లేదో చూసుకోండి. వంట పూర్తయ్యాక ఆ రబ్బర్‌ను చల్లటి నీటిలో లేదా ఫ్రిజ్ ఫ్రీజర్‌లో కాసేపు ఉంచితే ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.
Image credits: Our own
Telugu
చల్లటి నీటిని వాడండి
కుక్కర్‌లో వంట చేసేటప్పుడు సాధారణ చల్లటి నీటిని ఉపయోగించడం ద్వారా కూడా నీళ్లు బయటకు లీక్ అవ్వకుండా సులభంగా అడ్డుకోవచ్చు.