Lifestyle

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాను పేస్ట్ గా చేసి దానితో పళ్లు తోముకోవాలి. బేకింగ్ సోడా పళ్లపై ఉన్న పసుపు మరకలను పోగొడుతుంది. 

Image credits: Getty

నారింజ తొక్క

నారింజ తొక్క కూడా దంతాలు తెల్లగా అయ్యేలా చేస్తుంది. ఇందుకోసం ఈ తొక్కను దంతాలపై రుద్దండి. 
 

Image credits: Getty

మామిడి ఆకులు

బాగా పండిన మామిడి పండును పేస్ట్ గా చేసి టూత్ బ్రష్ తో దంతాలను దోమండి. ఇది దంతాలు తెల్లగా మెరిసేలా చేస్తుంది. 
 

Image credits: Getty

ఉప్పు

ఉప్పు కూడా దంతాలను తెల్లగా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కొద్దిగా ఉప్పుతో మీ దంతాలను బ్రష్ చేయండి. 
 

Image credits: Getty

పసుపు

ప్రతిరోజూ పసుపుతో మీ దంతాలను బ్రష్ చేయడం వల్ల దంతాలకు పట్టిన పసుపు రంగు వదిలిపోతుంది. పళ్లు తెల్లగా అవుతాయి. 
 

Image credits: Getty

నిమ్మరసం

దంతాలు తెల్లగా కావడానికి నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి పళ్లు తోముకోవాలి. 

Image credits: Getty
Find Next One