Health

కడుపు ఉబ్బరం

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటుగా ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.
 

Image credits: Getty

రక్తపోటు పెరగొచ్చు.

ఉప్పును ఎక్కువగా తింటే రక్తపోటు బాగా పెరుగుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు.

Image credits: Getty

బరువు పెరగొచ్చు

ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. 
 

Image credits: Getty

నిద్ర లేమి

ఉప్పును ఎక్కువగా తింటే కొంతమందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్రరాదు. ఉప్పు నిద్రలేమి సమస్యకు కూడా దారితీస్తుంది. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు బాగా పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. 

Image credits: Getty

ఎముకలను బలహీనపరుస్తుంది

సోడియాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి.అలాగే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
 

Image credits: Getty

క్యాన్సర్ ప్రమాదం

ఎక్కువ మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

 

Image credits: Getty
Find Next One