రక్తపోటు పెరగకూడదంటే ఆల్కహాల్ ను మితంగానే తాగాలి. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగితే రక్తపోటు ఎక్కువగా పెరిగిపోతుంది.
Image credits: our own
వ్యాయామం
రక్తపోటును తగ్గించడంలో వ్యాయామం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రోజూ 30 నిమిషాలైనా వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ చేయండి.
Image credits: stockphoto
ఒత్తిడి
ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా లేదా మిమ్మల్ని ఆనందంగా ఉంచే కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది బీపిని తగ్గిస్తుంది.
Image credits: stockphoto
దూమపానం
ధూమపానం కూడా మీ బీపీని పెంచుతుంది. ధూమపానం రక్తపోటు,హృదయ స్పందన రేటును పెంచుతుంది. స్మోకింగ్ ను మానేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Image credits: Freepik
సోడియం
ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు బీపీని పెంచుతుంది. అందుకే మీరు తినే ఆహారాల్లో ఉప్పు ఎంతుందో తెలుసుకోండి.