Food
బరువు తగ్గడానికి కొన్ని రకాల గింజలు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే?
ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే బాదం పప్పును తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ ను తింటే కూడా పొట్ట తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండే జీడిపప్పు ఆకలిని తగ్గించడానికి, బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పిస్తాపప్పులను తింటే కూడా మీ పొట్ట, బరువు తగ్గుతాయి.
ప్రోటీన్ పుష్కలంగా ఉండే వేరుశెనగ పప్పులను తినడం వల్ల కూడా మీ బరువు నియంత్రణలో ఉంటుంది.
ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రెజిల్ నట్స్ ను తినడం వల్ల కూడా మీరు బరువు తగ్గుతారు.
ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.
పరిగడుపున ఎండుద్రాక్ష నీళ్లను తాగితే ఈ సమస్యలన్నీ మాయం..
ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినండి
వీటిని తింటే మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..!
మెంతులను తింటే ఇన్ని లాభాలా..!