Food

మలబద్ధకం

ఎండుద్రాక్షల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది.
 

Image credits: Getty

యాంటీ ఆక్సిడెంట్లు

ఉదయాన్నే పరగడుపున ఎండుద్రాక్షలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
 

Image credits: Getty

ఇమ్యూనిటీ

విటమిన్ సి, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
 

Image credits: Getty

రక్తహీనత

ఎండుద్రాక్షలో ఐరన్, కాపర్, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల ఐరన్ లోపం పోయి ఒంట్లో రక్తం పెరుగుతుంది. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

పొటాషియం ఎక్కువగా ఉండే ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. 
 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

కాల్షియం, బోరాన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. 
 

Image credits: Getty

శక్తి

పరిగడుపున ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల ఒంట్లో శక్తి పెరుగుతుంది. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఎండుద్రాక్షను నానబెట్టి తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

 

Image credits: Getty

ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినండి

వీటిని తింటే మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..!

మెంతులను తింటే ఇన్ని లాభాలా..!

క్యాన్సర్ రాకుండా చేసే ఆహారాలు ఇవి..