ఈ కొరియన్ రోజ్ గోల్డ్ రింగ్ 2 గ్రాముల్లోనే లభిస్తుంది. లవ్ అని రాసి ఉన్న ఈ రింగ్ అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. వారి చేతికి కూడా చాలా అందంగా ఉంటుంది.
Image credits: etsy.com
Telugu
క్రౌన్ కొరియన్ రోజ్ గోల్డ్ రింగ్
ఈ క్రౌన్ కొరియన్ రోజ్ గోల్డ్ రింగ్ చేతికి చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. హార్ట్ షేప్ డిజైన్‌తో పాటు ఇందులో డైమండ్ కూడా జత చేశారు. గిఫ్టింగ్ కి బెస్ట్ ఛాయిస్.
Image credits: etsy.com
Telugu
హార్ట్ & ఇన్ఫినిటీ షేప్ రోజ్ గోల్డ్ రింగ్
హార్ట్ షేప్, ఇన్ఫినిటీ డిజైన్‌తో రూపొందించిన ఈ రింగ్‌తో మీ గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయొచ్చు. డైమండ్స్‌తో మెరిసిపోతున్న ఈ 18kt రింగ్ ధర సుమారు రూ.30 వేలకు పైగా ఉంటుంది.
Image credits: tanishq.co.in
Telugu
కొరియన్ ఫ్లవర్ రోజ్ గోల్డ్ రింగ్
మీ వేలికి కాస్త హెవీగా, ప్రత్యేకమైన లుక్ కావాలంటే ఇలాంటి గోల్డ్ రింగ్ ఎంచుకోవచ్చు. ఈ కొరియన్ ఫ్లవర్ రింగ్ మధ్యలో డైమండ్ క్లస్టర్ జతచేశారు.
Image credits: tanishq.co.in
Telugu
స్క్వేర్ షేప్ ఎలిగెంట్ కొరియన్ రోజ్ గోల్డ్ రింగ్
సింపుల్ అండ్ సోబర్ లుక్ కోసం మీరు ఇలాంటి కొరియన్ రోజ్ గోల్డ్ రింగ్ తీసుకోవచ్చు. ఇది చేతికి స్లిక్‌గా, ఎంతో ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. రోజూవారీగా కూడా దీన్ని ధరించవచ్చు.
Image credits: tanishq.co.in
Telugu
ఇన్ఫినిటీ విత్ ఫ్లవర్ చార్మ్ రింగ్
ఈ రింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో ధరించేందుకు బాగుంటుంది. రోజ్ గోల్డ్‌తో చేసిన ఇన్ఫినిటీ రింగ్ డిజైన్‌కు కింద ఫ్లవర్ చార్మ్ యాడ్ చేశారు.