Telugu

ఈ వెండి మెట్టెలతో మీ పాదాలకు రెట్టింపు అందం.. ఓ లుక్కేయండి!

Telugu

లీఫ్ డిజైన్ మెట్టెలు

అడ్జస్టబుల్ ప్యాటర్న్ లో ఉన్న లీఫ్ డిజైన్ మెట్టెలు మీ పాదాలకు సింపుల్ గా, అందంగా కనిపిస్తాయి. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి.

Image credits: pinterest
Telugu

స్ప్రింగ్ స్టైల్ మెట్టెలు

పింక్, గ్రీన్ స్టోన్స్ తో ఉన్న స్ప్రింగ్ స్టైల్ మెట్టెలు కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటాయి. పాదాలకు నిండుగా కనిపిస్తాయి.

Image credits: instagram
Telugu

ఇన్ఫినిటీ మెట్టెలు

పొడవాటి వేళ్లకు ఇలాంటి సన్నని ఇన్ఫినిటీ డిజైన్ మెట్టెలు చాలా అందంగా ఉంటాయి. రోజూవారీ వాడకానికి చక్కగా సెట్ అవుతాయి.

Image credits: Social media
Telugu

లోటస్ డిజైన్ మెట్టెలు

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి లోటస్ డిజైన్ మెట్టెలు బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో వస్తాయి. అందంగా ఉంటాయి.

Image credits: Social media
Telugu

నాట్ డిజైన్ మెట్టెలు

ముడివేసినట్లు ఉన్న ఈ డిజైన్ మెట్టెలు నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చేస్తాయి. డైలీవేర్ కి చాలా బాగుంటాయి. 

Image credits: Social media
Telugu

బ్యాండ్ స్టైల్ మెట్టెలు

పింక్, యెల్లో ఎనామిల్ పెయింట్ తో ఉన్న బ్యాండ్ స్టైల్ మెట్టెలు పెట్టుకుంటే స్టైలిష్ గా కనిపిస్తాయి. బడ్జెట్ లో వస్తాయి.

Image credits: instagram

Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి

Dark Neck: మెడ చుట్టూ ఉన్న నలుపు తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Mangalsutra Designs: 5 గ్రాముల్లో వచ్చే మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్లు!

Earrings: 3 గ్రాముల్లోపు అదిరిపోయే లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్