Telugu

రాత్రిపూట ఈ పండ్లను తినకపోవడమే మంచిది!

Telugu

అరటి పండు

రాత్రిపూట అరటిపండు తింటే గ్యాస్, బద్ధకం వంటి సమస్యలు రావచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది.

Image credits: Getty
Telugu

నారింజ పండు

నిపుణుల ప్రకారం రాత్రి సమయంలో నారింజ పండును తినకూడదు. ఇది సిట్రస్ ఫ్రూట్ కాబట్టి, ఎసిడిటీ, ఛాతీలో మంట పెరిగే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

ద్రాక్ష

ద్రాక్షలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.

Image credits: Freepik
Telugu

జామపండు

జామపండులో ఫైబర్ కంటెంట్ అధికం. దీన్ని రాత్రిపూట తింటే కడుపులో అసౌకర్యంగా అనిపించవచ్చు.

Image credits: Getty
Telugu

మామిడిపండు

రాత్రిపూట మామిడిపండు తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. అలాగే బరువు కూడా పెరగవచ్చు.

Image credits: Getty

సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే

Toe Rings: ఈ వెండి మెట్టెలతో మీ పాదాలకు రెట్టింపు అందం.. ఓ లుక్కేయండి!

Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి

Dark Neck: మెడ చుట్టూ ఉన్న నలుపు తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!