Telugu

హార్ట్ షేప్‌ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు!

Telugu

డబుల్ హార్ట్ షేప్ లాకెట్

రెండు హార్ట్‌లను కలిపిన ఈ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇలాంటి లాకెట్స్ మంచి ఎంపిక.

Image credits: pinterest
Telugu

స్టోన్ డిజైన్ లాకెట్

వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ త్రిబుల్ హార్ట్ షేప్ లాకెట్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. సన్నటి చైన్ తో మరింత అందంగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

సింగిల్ స్టోన్ హార్ట్ షేప్ లాకెట్

ఓపెన్ హార్ట్ లో సింగిల్ స్టోన్ తో ఉన్న ఈ డిజైన్ లాకెట్ ఆడ, మగ ఇద్దరికీ చక్కగా సెట్ అవుతుంది. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ఇంటర్ లింక్ హార్ట్ షేప్ లాకెట్

హార్ట్ షేప్ చుట్టూ స్టోన్స్ తో ఉండి మధ్యలో మరో రెండ్ హార్ట్స్ ని ఇంటర్ లింక్ చేసిన ఈ డిజైన్ మీ చైన్ అందాన్ని రెట్టింపు చేస్తుంది. స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక. 

Image credits: pinterest
Telugu

సింపుల్ హార్ట్ షేప్

ప్లెయిన్ డిజైన్ లో ఉన్న ఈ హార్ట్ షేప్ లాకెట్ సన్నటి చైన్ కి అందంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరికైనా సెట్ అవుతుంది.

Image credits: Pinterest
Telugu

హార్ట్ షేప్ విత్ లెటర్ లాకెట్

డైరెక్ట్ చైన్ తో అటాచై ఉన్న ఈ హార్ట్ షేప్ విత్ లెటర్ లాకెట్ నేటితరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. లైట్ వెయిట్ లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest

Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు

Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ వద్దు.. ఏమిటీ సోలో లివింగ్ ట్రెండ్?

Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!