మొత్తం ప్లెయిన్ చైన్ ఉంటుంది. మధ్యలో నల్లపూసలు ఉంటాయి. చైన్, బ్రేస్లేట్ రెండూ ఒకే డిజైన్ లో ఉంటాయి.
మీకు నల్లపూసల చైన్, బ్రేస్లేట్ రెండూ కాస్త గ్రాండ్ లుక్ కావాలి అంటే ఇలాంటి డిజైన్ ట్రై చేయచ్చు. వైట్ స్టోన్స్ మంచి లుక్ ఇస్తాయి.
ప్లెయిన్ చైన్ కి కింద నల్లపూసలు, చిన్న లాకెట్ వేలాడదీసి ఉంటుంది. మ్యాచింగ్ బ్రేస్లేట్ మంచి లుక్ ఇస్తుంది.
నల్లపూసలు గోల్డ్ చైన్ కి అక్కడక్కడ ముత్యాల టచ్ ఇచ్చారు. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
తక్కువ బడ్జెట్ లో మంచి నల్లపూసలు కావాలి అంటే.. ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ బరువులోనే ఈజీగా లభిస్తుంది.
ఇలాంటి నల్లపూసల డిజైన్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. నల్లపూసలు, గోల్డ్ పూసల కాంబినేషన్ లో ఉంటుంది. మ్యాచింగ్ బ్రేస్లేట్ మరింత మంచి లుక్ ఇస్తుంది.
AD necklace:రూ.వెయ్యికే డైమండ్ లా మెరిసే ఏడీ స్టోన్ నక్లెస్ డిజైన్లు
Gold Locket: హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు!
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?