ఇనుము, బయోటిన్, జింక్, బీటా కెరోటిన్, విటమిన్ డి, ఇ, బి6 వంటి విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
కేశాల పెరుగుదలకు టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఉపయోగపడుతుంది. ఈ హార్మోన్ పెరగడానికి చేపలు, గుడ్లు, వేరుశనగ వంటివి తినండి.
ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోండి. దీనివల్ల చర్మంలోని మురికి, అదనపు నూనె తొలగిపోతుంది.
గడ్డం పెరిగే చర్మ భాగాన్ని బాగా మసాజ్ చేయండి. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి, గడ్డం పెరుగుదలకు సహాయపడుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే, టెస్టోస్టెరాన్ హార్మోన్లు తగ్గుతాయి.
ప్రతిరోజూ వ్యాయామం చేస్తే, శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గడ్డం పెరుగుదల ప్రోత్సహించబడుతుంది.
Periods: పీరియడ్స్ సమయంలో పచ్చళ్లు తినకూడదా ?
Celery Juice: ఈ జ్యూస్ తాగితే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Kidney: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారాలు ఏవో తెలుసా?
ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్.. సమ్మర్ లో ఈ స్టైల్స్ ట్రై చేయండిలా!