ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్.. ఈ సమ్మర్ లో ట్రై చేయండిలా!
Telugu
లేస్ జడ
పెళ్లి వేడుకలో స్పెషల్ అండ్ అట్రాక్ట్ హెయిర్ స్టైల్ తో కనించాలంటే.. పొడవాటి జడ వేసుకోని.. ట్రెండ్ ప్రకారం లేస్ తో అలంకరించండి.
Telugu
బోహో జడ హెయిర్ స్టైల్
సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ కోసం బోహో జడను ట్రై చేయండి. ఇది మీ ఆఫీస్, కాలేజీ, ఔటింగ్ లుక్ కు మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.
Telugu
బబుల్ జడ హెయిర్ స్టైల్
బబుల్ జడ చాలా ట్రెండ్ లో ఉంది, దీన్ని మీరు వేసవిలో ట్రై చేయండి. లాంగ్ లేదా మీడియం సైజ్ జుట్టు ఉన్నవారు కూడా ఈ జడను ట్రై చేయవచ్చు.
Telugu
పోనీటైల్
పోనీటైల్ తో ఈ రకమైన హెయిర్ స్టైల్ ను ట్రై చేయండి. ఇది చిన్న జుట్టు ఉన్నవారికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ఈ హెయిర్ స్టైల్ వేసవి లుక్ కు సరిపోతుంది.
Telugu
సైడ్ అండ్ ఫ్రంట్ జడ
వెస్ట్రన్ డ్రెస్సింగ్ అయినా లేదా ఇండియన్ డ్రెసింగ్ అయినా సైడ్ జడ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు దీన్ని పొడవాటి, మీడియం జుట్టు ఉన్నవారైన వేసుకోవచ్చు.