వాస్తవానికి ఊరగాయ లాంటి పుల్లని పదార్జాలు తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి, పీరియడ్స్ సమయంలో పచ్చళ్ళకు దూరంగా ఉండాలని అంటారు. తింటే ఎలాంటి ప్రభావం చూపుతుందో ..
Telugu
ఊహాగానాలే
పీరియడ్స్ సమయంలో ఊరగాయ లాంటి పుల్లని పదార్థాలు తింటే హానికరం. ఋతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయనేది కేవలం ఊహాగానాలేనని నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ చెబుతున్నాయి.
Telugu
సమస్యలు రావొచ్చు
ఊరగాయలో ఉప్పు ఎక్కువ. కాబట్టి కొంతమందికి కడుపు నొప్పి, వాపు వస్తుంది. మూత్ర సమస్యలుంటే ఊరగాయ తినొద్దు.
Telugu
ఇష్టాయిష్టాలు
కొంతమందికి ఋతుకాలంలో ఊరగాయ తినాలనిపిస్తుంది. అది సహజమే. కానీ మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.
Telugu
తినకూడనివి
చక్కెర, సోడియం, కాఫీన్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. వీటి వల్ల వాపు, మూడ్ స్వింగ్స్, నొప్పులు వంటి సమస్యలు తెస్తాయి.