Celery Juice: ఈ జ్యూస్ తాగితే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!
health-life May 15 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
సెలెరీ జ్యూస్
సెలరీ అనేది అపియాసి కుటుంబానికి చెందిన ఆకు కూర. ఇది చూడడానికి కొంచెం కొత్తిమీరలా ఉంటుంది. సెలరీలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
షోషకాలు మెండు
బరువు తగ్గాలని భావించేవారు తమ డైట్ ప్లాన్‌లో ప్రధానంగా చేర్చుకునే జ్యూస్‌లలో ఒకటి సెలెరీ జ్యూస్. విటమిన్ కె, సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
సెలెరీ జ్యూస్
సెలరీ జ్యూస్ తరచూ తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చని షోషకాహార నిపుణులు అంటున్నారు.
Image credits: Getty
Telugu
మెరుగైన జీర్ణక్రియ
సెలరీ జ్యూస్ తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు దూరమవుతాయి. సెలెరీలో థైమోల్ అనే మూలకం ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది.
Image credits: Getty
Telugu
మెరుగైన జీర్ణక్రియ
సెలెరీ జ్యూస్ జీర్ణవ్యవస్థకు సహయపడే యాసిడ్‌ను తటస్థీకరిస్తుంది. ఇది గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Image credits: Getty
Telugu
ఊబకాయం
ఊబకాయంతో బాధపడేవారికి కూడా సెలెరీ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. ఇదీ కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో కూడా సెలెరీ సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
పీరియడ్స్ సమయంలో
సెలెరీ జ్యూస్ మహిళలకు కూడా చాలా ఉపయోగకరం. ఇది పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది