Telugu

Kidney: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారాలు ఏవో తెలుసా?

Telugu

కిడ్నీల ఆరోగ్యం

మన శరీరంలోని కీలకమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇవి శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటికి పంపిస్తాయి. శరీరంలోని సహజ ఫిల్టర్లు. 

Image credits: Getty
Telugu

ఆపిల్

ఆపిల్ కిడ్నీ ఆరోగ్యానికి మంచిది. ఆపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

మెగ్నీషియం అధిక ఆహారాలు

కిడ్నీల పనితీరుకు మెగ్నీషియం చాలా ముఖ్యం. గుమ్మడికాయ గింజలు, ఆకుకూరలు, అవకాడో లను తీసుకోవాలి. వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

పెరుగు

ప్రోబయోటిక్ ఉన్న ఆహారాలు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే ప్రోబయోటిక్ ఉన్న పెరుగు కిడ్నీలకు మంచింది. 

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, రాస్ప్బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. 
 

Image credits: Getty
Telugu

ఆలివ్ నూనె

వర్జిన్ ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది కిడ్నీలలోని  రాళ్ళును తొలగిస్తాయి.  

Image credits: Getty
Telugu

ఆరెంజ్

ఆరెంజ్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఆహారంలో చేర్చుకోవడం కిడ్నీల ఆరోగ్యానికి మంచిది. 
 

Image credits: Getty

పంటి నొప్పితో బాధపడుతున్నారా ? ఈ ఆహార పదార్థాలకు దూరముంటేనే మంచిదట..

సెల్‌ఫోన్ ఎక్కువ చూసే పిల్లల కళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే..!

నోటి దుర్వాసన రాకుండా ఏం చేయాలో తెలుసా?

పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!