Telugu

చిలగడ దుంపలను ఇలా కుండీలోనే పెంచేయండి

Telugu

మట్టి తయారీ

చిలగడదుంపలు పెంచాలంటే ఎండ తగిలే చోటును ఎంచుకోవాలి. మట్టిని 20 సెంటీమీటర్ల లోతు వరకు తవ్వి మట్టి గుల్లగా ఉండేలా చూసుకోవాలి. 

Image credits: Getty
Telugu

ఇలా చేయండి

మొలకెత్తని చిలగడదుంప తీసుకుని ఒక గ్లాసులో సగం వరకు నీటిలో మునిగేలా ఉంచాలి.

Image credits: Getty
Telugu

మొలకలు వచ్చాక

రెండు నుంచి మూడు వారాల్లో దుంప నుంచి మొలకలు పెరుగుతాయి.

Image credits: Getty
Telugu

మొలకల పొడవు

మొలకలు ఆరు అంగుళాల నుంచి ఎనిమిది అంగుళాల పొడవు పెరిగాక తల్లి దుంప నుంచి వేరు చేయాలి.

Image credits: Getty
Telugu

కొన్నిరోజుల నీటిలోనే

వాటిని కొన్ని రోజుల వాటిని వేరే గ్లాసు నీటిలో ఉంచితే వాటి నుంచి వేర్లు వస్తాయి.

Image credits: Getty
Telugu

కుండీలో పాతండి

వేర్లు వచ్చిన మొలకలను కుండీలోని మట్టిలో నాలుగు అంగుళాల లోతోలో నాటండి.

Image credits: Getty
Telugu

మూడు నెలల్లో పంట

రోజుకు ఆరు గంటలు ఎండ తగిలితే చాలు. మట్టి తేమగా ఉండాలి కానీ నీరు ఎక్కువ పోయకూడదు. మట్టిలో పాతాక 90 నుంచి 120 రోజుల్లో దుంపలు కోతకు వస్తాయి.

Image credits: Getty

Jasmine: రాత్రిపూట మల్లెపూలు ఎందుకు పెట్టుకోవాలి?

Baby Gold Chains: రెండు గ్రాముల్లో పిల్లలకు గోల్డ్ చైన్ డిజైన్లు

Muscle Building: కండలు పెంచాలా? ప్రతిరోజూ వీటిని తినండి

Baby Earrings: ఒక్క గ్రాము బంగారంతోనే చిన్న చెవిపోగులు