Telugu

Jasmine: రాత్రిపూట మల్లెపూలు ఎందుకు పెట్టుకోవాలి?

Telugu

రాత్రే మల్లెపూలు ఎందుకు పెట్టుకోవాలి?

రాత్రిపూట మహిళలు మల్లెపూలు పెట్టుకుంటే వాటి వాసనకు మానసిక ప్రశాంతత మాత్రమే కాదు, అనేక ప్రయోజనాలు కలుగుతాయి. 

Image credits: Instagram
Telugu

ఒత్తిడిని తగ్గిస్తుంది

రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు మల్లెపూల వాసన చూసినా లేదా తలలో పెట్టుకున్నా మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ఇది హాయిగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

Image credits: Instagram
Telugu

మధుమేహానికి చెక్

మల్లెపూలతో చేసిన టీ (జాస్మిన్ టీ) తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.

Image credits: Instagram
Telugu

చర్మ సమస్యలకు

మీకు చర్మంపై దురద లేదా ఇతర సమస్యలు ఉంటే, మల్లెపూలు నానబెట్టిన నీటిని వారానికి రెండుసార్లు చర్మానికి రాయండి. దీనివల్ల మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.

Image credits: Instagram
Telugu

తలనొప్పి నుంచి ఉపశమనం

తీవ్రమైన తలనొప్పి బాధిస్తుంటే, మల్లెపూలను మెత్తగా నూరి నుదుటిపై లేదా కళ్ల దగ్గర రాసుకుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది.

Image credits: instagram
Telugu

మహిళలకు ఎంతో మేలు

మల్లెపూలు మహిళల ఆరోగ్యానికి, అందానికి చాలా మేలు చేస్తాయి.

Image credits: instagram

Green Stone Toe Rings: పాదాల అందం పెంచే గ్రీన్ స్టోన్ వెండి మెట్టెలు

Bugadi Earrings: 1 గ్రాము గోల్డ్ లో ట్రెండీ బుగాడీ ఇయర్ రింగ్స్

Gold Black Beads: 6 గ్రాముల్లో లాంగ్ నల్లపూసల దండ.. ఓ లుక్కేయండి

Gold Earrings: స్క్వేర్ షేప్ హూప్ ఇయర్ రింగ్స్.. మోడ్రన్ లుక్ మీ సొంతం