ఇంట్లో స్థలం తక్కువగా ఉంటే బాల్కనీలో హ్యాంగింగ్ పాట్స్ తో పుదీనా మొక్కను సులువుగా పెంచవచ్చు.
కోడిగుడ్లు కొంటే వచ్చే ఎగ్ కార్టన్స్ బాక్సుల్లో కూడా పుదీనా మొక్కలను సులభంగా పెంచవచ్చు. వాటిని లేత ఎండ తగిలే ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
ప్లాస్టిక్ బాటిళ్లను ఇలా గోడపై వర్టికల్ గార్డెన్ రెడీ చేయవచ్చు. ఇందులో పుదీనా పెంచితే తక్కువ స్థలంలోనే మంచిగా పెరుగుతుంది.
పుదీనా పెంచడానికి పెద్ద స్థలం అవసరం లేదు. చిన్న కుండీలో పుదీనా కొమ్మను నాటితే చాలు పుదీనా పెరగడం మొదలవుతుంది.
బాల్కనీలో ఓ చిన్న గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు పెంచవచ్చు.
వంటగదిలో పాత సిరామిక్ జాడీలు ఏవైనా ఉంటే వాటిలో మట్టి నింపి పుదీనానా పెంచవచ్చు.
పుదీనా ఆకులు వాడేశాక ఆ కాడలను మట్టిలో నాటితే చాలు.. పుదీనా కొత్త ఆకులతో చిగురిస్తుంది.
Dandruff: తలలో చండ్రు ఎక్కువగా ఉందా? వీటితో వదిలించండి
Rashmika Diet: రష్మికకు ఈ కూరలంటే అస్సలు నచ్చవు
Carrot: ఇంట్లో కుండీలోనే క్యారెట్ పెంచొచ్చు, ఈ టిప్స్ పాటిస్తే చాలు
Gold Earrings: 1 గ్రాము బంగారంలో చైన్ డిజైన్ చెవిపోగులు.. చూసేయండి