Telugu

Mixer Jar: మిక్సీ జార్ మూత లూజ్ అయిందా? ఈ ట్రిక్ తో ఈజీగా బిగించేయండి

Telugu

2 రబ్బర్ బ్యాండ్లు చాలు

దీనికోసం మీరు డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉండే కేవలం 2 సాధారణ రబ్బర్ బ్యాండ్లు ఉంటే సరిపోతుంది.

Image credits: Social Media
Telugu

ఇలా చేస్తే చాలు

మిక్సీ జార్ మూత అంచుకు (గ్యాస్కెట్ కూర్చునే చోట) రెండు రబ్బర్ బ్యాండ్లను కరెక్ట్‌గా సమానంగా వేయండి.

Image credits: AI Image
Telugu

మూత ఫుల్ టైట్ అవుతుంది

రబ్బర్ బ్యాండ్ అదనపు గ్రిప్ ఇస్తుంది. ఇప్పుడు మూతను జార్‌కి పెడితే అది పూర్తిగా టైట్ అవుతుంది.

Image credits: AI Image
Telugu

ఈ మ్యాజిక్ ట్రిక్ ట్రై చేయండి

మసాలా బయట పడుతుందనే భయం లేదు, చెయ్యి నొప్పీ ఉండదు. ఈరోజే మీ వంటింట్లో ఈ మ్యాజిక్ ట్రిక్ ట్రై చేసి చూడండి.

Image credits: AI Image

Jasmine: ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లో కుండీల్లో ఈజీగా పెంచే మల్లె రకాలు

Hair Growth: కరివేపాకు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది..

Ginger Tea: అల్లం టీ తాగడం వల్ల మీలో కలిగే మార్పులు ఇవే

Jhumka with Chain: చీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే జుంకా విత్ చైన్