ఇది సాధారణ మల్లె మొక్క, దీన్ని కుండీ నుంచి తీగలాగా పెంచుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ సువాసన కలిగి ఉండి, స్వచ్ఛమైన తెల్లటి పూలను పూస్తుంది.
ఇది ఐదు రేకుల మల్లె, వానాకాలం నుంచి వేసవికాలం వరకు పూలను ఇస్తుంది. ఇది 3 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
ఇంటి గార్డెన్‌లో ఈ మల్లెను పెంచుకోవచ్చు. అమ్మకానికి మల్లెలు పెంచే రైతులు ఈ రకాన్ని పండిస్తారు. ఇది మీకు పుష్కలంగా పూలను ఇస్తుంది.
ఈ మల్లె పూలు రంగులో పింక్ షేడ్ కలిగి ఉంటాయి. నీడ ప్రాంతంలో పింక్ మల్లె సులభంగా పెరుగుతుంది. ఇంటి కిటికీ దగ్గర కుండీ పెట్టుకుని ఈ పువ్వును పెంచుకోండి.
Rice Water: బియ్యం నీళ్లు పోస్తే... ఈ మొక్కలు వేగంగా పెరుగుతాయి...
Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే