Telugu

Dosa Tawa: హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ కావాలా? ఈ తవా బెస్ట్

Telugu

ఐరన్ తవా..

దోశలు టేస్టీగా రావాలంటే ఐరన్ తవా బెస్ట్. దీని మీద దోశలు చాలా టేస్టీగా వస్తాయి. వాడగా వాడగా ఇది నాన్ స్టిక్ తవా లా పని చేస్తుంది. 

Image credits: Pinterest
Telugu

నాన్-స్టిక్ పెనం (Non-Stick Tawa)

కొత్తగా దోశెలు వేయడం నేర్చుకునేవారికి ఇది చాలా సులభం. దీనికి చాలా తక్కువ నూనె సరిపోతుంది, దోశె అస్సలు అంటుకోదు. కానీ దీన్ని కడిగేటప్పుడు గీతలు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.

Image credits: Getty
Telugu

హార్డ్ యానడైజ్డ్ పెనం (Hard Anodized Tawa)

ఇది అల్యూమినియం కంటే చాలా గట్టిగా ఉంటుంది, త్వరగా వేడెక్కుతుంది. దీనిపై దోశె వేయడం సులభం, ఎక్కువ కాలం మన్నుతుంది.

Image credits: amazon
Telugu

కార్బన్ స్టీల్ పెనం (Carbon Steel Tawa)

ప్రొఫెషనల్ చెఫ్స్ దీన్ని ఎక్కువగా వాడతారు. ఇది బరువులో తేలికగా ఉన్నా, ఇనుప పెనంలాగే మంచి ఫలితాలనిస్తుంది.

Image credits: amazon
Telugu

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

దోశె వేసేటప్పుడు పెనం మరీ వేడిగా ఉండకూడదు. కొన్ని నీళ్లు చిలకరించి వేడిని తగ్గించాక పిండిని పరచాలి. పెనం కడిగిన తర్వాత తడిలేకుండా ఆరబెట్టి, కొద్దిగా నూనె రాసి పెడితే తుప్పు పట్టదు.

Image credits: Getty
Telugu

ఇనుప పెనం వాడకం

మీకు ఆరోగ్యంతో పాటు రుచి కూడా కావాలంటే కాస్ట్ ఐరన్ పెనం ఎంచుకోండి. తక్కువ నూనె వాడకం మీ ప్రాధాన్యత అయితే నాన్-స్టిక్ పెనం వాడండి.

Image credits: GEMENI AI

Houseflies: ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే..ఒక్క ఈగ కూడా రాదు

Soft Roti: చపాతీలు మెత్తగా రావాలా? దీనితో పిండి కలిపితే చాలు..!

Lace Bangles: లేస్ గాజులతో చేతులకు ట్రెడిషనల్ లుక్

Ruby Gold Ring: రాయల్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ రూబీ రింగ్స్.. ఇవిగో