బంతి మొక్కలను చాలా సులువుగా ఇంట్లో పెంచుకోవచ్చు.
ఇంటి చుట్టు దోమలు, ఇతర కీటకాలను రాకుండా అడ్డుకునే శక్తి బంతి మొక్కలకు ఉంది. దీని ఘాటైనా కీటకాలకు నచ్చదు.
బంతి మొక్కను ఇంటిలోని కుండీలలో సులభంగా పెంచవచ్చు. వీటిని పెంచేందుకు నీరు కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది.
బాల్కనీలో బంతి మొక్కలను పెంచితే మీకు దోమల బాధ కూడా ఉండదు.
బంతి పువ్వులు నారింజ, పసుపు, ఎరుపు వంటి అనేక రంగుల్లో పూస్తాయి. చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.
ఈ ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి ప్రసరించేలా బంతిపూల మొక్కలు సహాయపడతాయి. సహజంగానే గాలిని శుద్ధి చేస్తాయి.
బంతి మొక్కల నుంచి వచ్చే వాసన మన మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తుంది.
బంతి మొక్క బాగా ఎదగాలంటే దానికి నేరుగా సూర్యరశ్మి తగలడం అవసరం. రోజులో కనీసం 6 గంటలైనా ఎండ తగిలేలా చూసుకోవాలి.
బరువు తగ్గాలంటే గుడ్డు ఎప్పుడు తినాలో తెలుసా?
మీ ఇంట్లో మనీ ట్రీ ని పెంచుతున్నారా? అయితే ఈ మిస్టేక్స్ చేయకండి
Earrings Designs: స్టైలిష్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా అవుతారు
Gold: 5 గ్రాముల్లో గోల్డ్ బ్రేస్‌లెట్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్