Telugu

బరువు తగ్గాలంటే గుడ్డు ఎప్పుడు తినాలో తెలుసా?

Telugu

ఆకలి తగ్గిస్తుంది

ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే అది మీ ఆకలిని నియంత్రిస్తుంది. దీనివల్ల ఇతర ఆహారాలు తినడం తగ్గుతుంది.

Image credits: Pinterest
Telugu

ఒక గుడ్డులో ఎన్ని క్యాలరీలు?

ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి  70 క్యాలరీలు అందుతాయి.  అందుకే త్వరగా ఆకలి వేయదు.

Image credits: social media
Telugu

ఎన్నో పోషకాలు

గుడ్డులో విటమిన్ డి, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తూనే ఉంటాయి.

Image credits: Getty
Telugu

ఎప్పుడు తింటే మంచిది?

ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక గుడ్డు తింటే ఎంతో మంచిది. ఉదయం తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. రోజుకు రెండు గుడ్లు తింటే ఉత్తమం.

Image credits: Getty
Telugu

ఉడికించినదే మంచిది

గుడ్డును ఉడికించి తింటేనే మంచిది.  ఆమ్లెట్, ఖీమాలా చేసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉండదు.

Image credits: freepik
Telugu

నూనె వాడొద్దు

బరువు తగ్గాలనుకునేవారు గుడ్డు, నూనె కలిపి వండవద్దు. నూనెలో వేయించిన గుడ్డులో పోషకాలు తగ్గిపోతాయి.

Image credits: freepik

మీ ఇంట్లో మనీ ట్రీ ని పెంచుతున్నారా? అయితే ఈ మిస్టేక్స్ చేయకండి

Earrings Designs: స్టైలిష్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా అవుతారు

Gold: 5 గ్రాముల్లో గోల్డ్ బ్రేస్‌లెట్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Kitchen Sink: కిచెన్ సింక్ లో వీటిని మాత్రం వేయకండి