Telugu

కరివేపాకులు వీరు తింటే ఎంత ప్రమాదమో

Telugu

రక్తపోటు ఉన్నవారు

రక్తపోటుతో బాధపడుతున్నవారు, బీపీకి మందులు వాడేవాళ్లు కరివేపాకును తినడం ఏమాత్రం మంచిది కాదు.

Image credits: Getty
Telugu

మందులు వాడేవాళ్లు

ఏదైనా అనారోగ్యానికి మందులు వాడేవారు  డాక్టర్ సలహా లేకుండా కరివేపాకును అస్సలు తినకూడదు.

Image credits: Getty
Telugu

అలర్జీలు ఉన్నవారు

పచ్చి కరివేపాకు వల్ల కొందరికి అలర్జీ సమస్యలు వస్తుంటే దాన్ని తినడం మానేయాలి. 

Image credits: social media
Telugu

కడుపు సమస్యలు

కరివేపాకును ఎక్కువగా తింటే కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అతితక్కువగా తినాలి.

Image credits: Getty
Telugu

కిడ్నీలో రాళ్లు

మీకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే కరివేపాకు తినకపోవడమే మంచిది. తింటే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Image credits: Getty
Telugu

ఎసిడిటీ సమస్య

ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటే, కరివేపాకు తినడం మానుకోవాలి. లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుంది.

Image credits: Getty
Telugu

పాలిచ్చే తల్లులు

పాలిచ్చే తల్లులు కరివేపాకులను తినకపోవడమే మంచిది. ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని తినడం మంచిది.

Image credits: Getty

Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్

Rice Weevils: ఈ సింపుల్ టిప్స్ తో బియ్యానికి పట్టిన పురుగులు మాయం!

పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?

Earrings: 1 గ్రాము బరువులో అదిరిపోయే ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్