డైలీవేర్ లైట్ వెయిట్ స్టడ్స్ కావాలి అంటే.. ఇలాంటివి ఎంచుకోవచ్చు. మంచి లుక్ ఇస్తాయి. చాలా అందంగా ఉంటాయి..
లీఫ్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ తక్కువ బరువులో వస్తాయి. చిన్న పిల్లలకు, పెద్దవారికి కూడా చాలా బాగుంటాయి..
ఫ్లవర్ షేప్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చిన్న పిల్లలకు కూడా బాగుంటాయి..
ఇలాంటి డ్రాప్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి బాగుంటాయి. చిన్న ఏడీ స్టోన్స్ తో ఉంటాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.
ఈ ఇయరింగ్స్.. ట్రెడిషనల్, మోడరన్ స్టైల్స్‌ను చక్కగా మిక్స్ చేస్తాయి. డైలీవేర్ కి చాలా బాగుంటాయి.
Golden Bangles: పండగల వేళ.. మీ చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు
Mangalsutra Designs: మెడ నిండుగా కనిపించే మంగళసూత్రాలు.. చూస్తే ఫిదా!
Coin Necklace: పట్టుచీరల మీదకు అదిరిపోయే కాసుల నక్లెస్ డిజైన్లు
Sweet Potato: చిలగడదుంప తినడం వల్ల కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!