తేనె సహజమైన స్వీటెనర్. లెమన్ టీలో చీనికి పదులు దీన్ని వాడొచ్చట. తేనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టీకి తీపిని ఇస్తుంది.
Image credits: AI Generated Images
Telugu
స్టీవియా (Stevia)
స్టీవియా మొక్క నుంచి దీన్ని తయారుచేస్తారు. ఇది జీరో క్యాలరీ స్వీటెనర్. దీన్నే 'మీఠీ పత్తా' అని కూడా అంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపదు.
Image credits: AI Generated Images
Telugu
కొబ్బరి పంచదార (Coconut Sugar)
కొబ్బరి చెట్టు పూల నుంచి ఈ పంచదారను తయారు చేస్తారు. టీలో పంచదారకు బదులుగా ఇది మంచి ప్రత్యామ్నాయం.
Image credits: AI Generated Images
Telugu
ఖర్జూర సిరప్ (Dates Syrup)
ఇది పంచదార కంటే తియ్యగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.
Image credits: AI Generated Images
Telugu
మొలాసెస్ (Molasses)
ఇది ఒక చిక్కటి సిరప్. మన దేశంలో దీని వాడకం చాలా తక్కువ. దీనికి ఒక ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. ఇది టీకి ఒక డిఫరెంట్ రుచిని ఇస్తుంది.
Image credits: AI Generated Images
Telugu
బార్లీ మాల్ట్ సిరప్ (Barley Malt Syrup)
మొలకెత్తిన బార్లీ గింజల నుంచి ఈ సిరప్‌ను తయారుచేస్తారు. టీ తయారుచేసేటప్పుడు పంచదారకు బదులుగా ఈ సిరప్‌ను వాడొచ్చు. దీనివల్ల కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.