Lifestyle

గర్భం

గర్భంతో ఉన్న మహిళల్లో బీపీ తగ్గడం సర్వ సాధారణం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి నుంచి బిడ్డకు రక్తం అవసరమవుతుంది. దీనివల్ల గర్బిణుల బీపీ తగ్గుతుంది. 
 

Image credits: Getty

హార్ట్ ఎటాక్

హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్  వంటి గుండె జబ్బుల వల్ల కూడా బీపీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు తక్కువ రక్తపోటుకు దారితీస్తాయి. 
 

Image credits: Getty

నిర్జలీకరణం

బీపీ తగ్గడానికి నిర్జలీకరణం కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు. మీ బీపీ లెవెల్స్ తగ్గాయంటే మీ శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గాయని అర్థమంటున్నారు నిపుణులు. 
 

Image credits: Getty

ఆరోగ్య సమస్యలు

కొన్ని అనారోగ్య సమస్యలు కూడా బీపీని తగ్గిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా బీపీ తరచుగా పడిపోతూ ఉంటుంది. 
 

Image credits: Getty

రక్తంలో ఇన్ఫెక్షన్

బీపీ తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే రక్తంలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నా రక్తపోటు బాగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

మందులు

కొన్ని మందులను వాడటం వల్ల కూడా రక్తపోటు తగ్గుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 
 

Image credits: Getty

మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహారాలను తప్పకుండా తినండి

లవంగాలను తినడం అలవాటు చేసుకుంటే..!

ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా.. ఫ్యూచర్ లో సమస్య రాకూడదన్నా వీటిని తినండి

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వీటిని అస్సలు తినకూడదు