Telugu

మీ చిన్నారి తల్లికి లక్ష్మీదేవి పేర్లు ఇవిగో

Telugu

పద్మ: కమలంలా అందమైనది, శ్రీజ: సంపదకు పుట్టిన అమ్మాయి

Image credits: Pinterest
Telugu

ఆశిక: లక్ష్మీదేవి రూపం, శాన్వి: లక్ష్మీదేవి మరో పేరు, జ్ఞానం

Image credits: Pinterest
Telugu

వైభవి: సిరిసంపదలు, శ్రియ: శుభప్రదమైన లక్ష్మీ స్వరూపం

Image credits: Pinterest
Telugu

హర్షిత: సంతోషంతో నిండిన లక్ష్మీ స్వరూపం, సౌమ్య: దేవతా స్వరూపం

Image credits: Pinterest
Telugu

తుషిత: సంతోషకరమైన లక్ష్మీ రూపం, మంజరి: సంపద, సమృద్ధికి చిహ్నం

Image credits: Pinterest
Telugu

ధనశ్రీ: ధన దేవత, ఆర్నా: ధన ప్రవాహం

Image credits: Pinterest
Telugu

ఇషిక: లక్ష్మికి ఇంకో పేరు, అదిత్రి: లక్ష్మీదేవి అత్యున్నత గౌరవం

Image credits: Pinterest
Telugu

ధృతి: దృఢ సంకల్పానికి ప్రతీక, అద్విక: అద్వితీయమైనది లేదా సాటిలేనిది

Image credits: Pinterest

ఏ వయసు వారికైనా నప్పే యాంటిక్ గోల్డ్ జుంకాలు

శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించే ఫుడ్స్ ఇవిగో

మగువల మనసుదోచే మెహందీ డిజైన్స్.. ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయండి

దీపావళికి ఈ గోటా పట్టీ సూట్లతో మీ అందం రెట్టింపు కావడం పక్కా