Telugu

ఏ వయసు వారికైనా నప్పే యాంటిక్ జుంకాలు

Telugu

టెంపుల్ జుంకాలు

టెంపుల్ జుంకా డిజైన్లు ఎవరికైనా నప్పేస్తాయి. దక్షిణాదిలో ఇప్పుడివే ట్రెండ్. 

Image credits: pinterest
Telugu

జాలర్ గోల్డ్ జుంకాలు

యాంటిక్ జుంకాలలో ఈ డిజైన్ అద్భుతమైనది. జాలర్ ప్యాట్రన్‌లో చేసిన జుంకాలు పైన  ఫ్లవర్ స్టడ్ అందంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

చంద్రాకార మీనాకారి గోల్డ్ జుంకాలు

యువరాణిలాంటి లుక్ కావాలనుకుంటే ఇలాంటి జుంకాలు ఎంపిక చేసుకోవచ్చు.చంద్రాకార మీనాకారి స్టడ్‌తో నెమలి డిజైన్‌ను ఎంతో అందంగా ఉంటాయివి.

Image credits: pinterest
Telugu

త్రీ లేయర్ గోల్డ్ డిజైన్

త్రీ లేయర్ గోల్డ్ జుంకాలు కొంచెం బరువుగా ఉంటుంది. వీటిని పెట్టుకుంటే రాయల్ లుక్ రావడం ఖాయం.

Image credits: pinterest
Telugu

రెండు లేయర్ల గోల్డ్ జుంకాలు

ఇది అందమైన బంగారు జుంకాలు.  దీని డిజైన్  క్లిష్టంగా ఉంటుంది. యాంటిక్ ఫినిషింగ్‌తో అందంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

లక్ష్మీ జుంకా డిజైన్

బంగారంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహంతో ఈ జుంకాలను చాలా అందంగా తయారుచేశారు. పెట్టుకుంటే ముఖానికి నిండుగా కనిపిస్తాయి.

Image credits: Pinterest

శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించే ఫుడ్స్ ఇవిగో

మగువల మనసుదోచే మెహందీ డిజైన్స్.. ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయండి

దీపావళికి ఈ గోటా పట్టీ సూట్లతో మీ అందం రెట్టింపు కావడం పక్కా

దీపావళికి ఈ హెయిర్‌ స్టైల్స్ ట్రై చేయండి.. హీరోయిన్ లా కనిపిస్తారు