Telugu

శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించే ఫుడ్స్ ఇవిగో

Telugu

చెర్రీ జ్యూస్

చెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటనిని పండ్ల రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

నిమ్మ రసం

ప్రతిరోజూ నిమ్మరసం తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

ఆపిల్

ఆపిల్ పండ్లలో ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ను తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీ రోజుకు రెండు కప్పులు తాగితే మంచిది. వీటిలో కూడా యాంటీఆక్సిడెంట్లు అధికం.

Image credits: Getty
Telugu

దోసకాయ

దోసకాలో నీరు, పొటాషియం అధికంగా ఉంటాయి. దీన్ని తింటే యూరిక్ ఆమ్లం స్థాయిలు తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

టమాటా

టమాటోలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గిస్తాయి.

Image credits: Our own
Telugu

రెడ్ బెల్ పెప్పర్

ఎర్ర క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి తరచూ తినాల్సిన అవసరం ఉంది.

Image credits: Getty

మగువల మనసుదోచే మెహందీ డిజైన్స్.. ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయండి

దీపావళికి ఈ గోటా పట్టీ సూట్లతో మీ అందం రెట్టింపు కావడం పక్కా

దీపావళికి ఈ హెయిర్‌ స్టైల్స్ ట్రై చేయండి.. హీరోయిన్ లా కనిపిస్తారు

ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ సారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే