Telugu

Oats: బ్రేక్ ఫాస్ట్ లో రోజూ ఓట్స్ తింటే ఏం జరుగుతుంది?

Telugu

ఓట్స్ ప్రయోజనాలు..

బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకోవడం వల్ల  చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఓట్స్ ని పాలల్లో కలిపి తీసుకోవచ్చు. లేదంటే.. ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ దోశ, ఓట్స్ ఉప్మా రూపంలో అయినా తీసుకోవచ్చు. 

Image credits: Getty
Telugu

బ్లడ్ షుగర్ కంట్రోల్

ఓట్స్‌లో అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu

కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది

ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్, శరీరంలోని ఎల్‌డీఎల్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్  రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు,  వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Image credits: Freepik
Telugu

టైప్ 2 డయాబెటిస్‌కు చెక్

ఓట్స్‌కు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్‌ను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది.
Image credits: Freepik
Telugu

ఆకలిని కంట్రోల్ చేస్తుంది

ఓట్స్‌లో ఉండే ఫైబర్, ప్రోటీన్ల కలయిక వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తొందరగా ఆకలి వేయదు, ఆకలి నియంత్రణలో ఉంటుంది.
Image credits: Getty
Telugu

మలబద్ధకాన్ని నివారిస్తుంది

ఓట్స్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇందులో ఉండే బీటా-గ్లూకాన్ ఒక ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty

Peanuts: రోజూ పల్లీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Chicken Ghee Roast: నోరూరించే మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..అద్భుతః

Peanut Chutney: హోటల్ స్టైల్ లో పల్నీ చట్నీ ఇలా చేయండి.. అదిరిపోతుంది

Coriander: కొత్తమీర ఇలా పెడితే నెలరోజులైనా తాజాగా ఉంటుంది