Earring Chains: చీరల మీదకు ఇయర్ చైన్ డిజైన్లు.. లుక్ అదిరిపోతుంది
woman-life Jun 29 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
కాశ్మీరీ ఇయర్ చైన్స్..
ఈ మధ్యకాలంలో కాశ్మీరీ ఇయర్ రింగ్స్ తో పాటు.. ఈ చైన్ ఇయర్ రింగ్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చీరలు, డ్రెస్సుల మీదకు కూడా చాలా బాగుంటాయి.
Image credits: pinterest
Telugu
వైట్ బీడ్స్ చైన్ ఇయర్ రింగ్స్
ఫ్లోరల్ స్టడ్‌తో వచ్చే ఈ 4-లేయర్ చైన్ ఇయర్ రింగ్స్ హెవీ లుక్ ఇస్తాయి. తెల్లటి పూసలు, గోల్డెన్ చైన్ కలయిక మీ లుక్‌కు రిచ్‌నెస్ తీసుకొస్తుంది.
Image credits: pinterest
Telugu
గ్రీన్ స్టోన్ చైన్ ఇయర్ రింగ్స్ విత్ ఝుమ్కా
ఝుమ్కాలతో కలిపి వచ్చే చైన్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. గ్రీన్ బీడ్స్, స్టోన్ ఝుమ్కాలతో ఉన్న ఈ 5-లేయర్ చైన్ ఇయర్ రింగ్స్‌ను మీరు పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ట్రై చేయొచ్చు.
Image credits: instagram
Telugu
ఝుమ్కా చైన్ ఇయర్ రింగ్స్
తెల్లటి పూసలతో చేసిన ఈ చైన్ ఇయర్ రింగ్స్ సంప్రదాయ దుస్తులకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. మీరు రంగురంగుల ఝుమ్కాలతో పాటు ఇలాంటి చైన్‌ను ఎంచుకోవచ్చు.
Image credits: instagram
Telugu
గోల్డ్ ప్లేటెడ్ చైన్
ఝుమ్కా లేదా స్టడ్స్‌తో పాటు ఇలాంటి మూడు వరుసల గోల్డ్ ప్లేటెడ్ చైన్ పెట్టుకుంటే రాయల్ లుక్ వస్తుంది. ఓపెన్ హెయిర్‌తో పాటు, జడలో కూడా ఈ చైన్‌ను పెట్టుకోవచ్చు.
Image credits: instagram
Telugu
ఘుంగ్రూ చైన్ ఇయర్ రింగ్స్
బంగారంతో చేసిన చైన్ ఇయర్ రింగ్స్ కొనగలిగే బడ్జెట్ ఉంటే, అవి తీసుకోవచ్చు. లేదంటే.. ఆర్టిఫీషియల్ డిజైన్స్ లోనూ ఇవి ఈజీగా లభిస్తాయి.