Telugu

ఈ హస్లీ నెక్లెస్‌తో మీ అందం రెట్టింపు కావడం పక్కా!

Telugu

హస్లీ నెక్లెస్ ప్రత్యేకత

హస్లీ నెక్లెస్‌ను హర్యానా, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో ఎక్కువగా ధరిస్తారు. ఇది గుండ్రంగా లేదా అర్ధచంద్రాకారంలో ఉండి, మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: Instagram
Telugu

పెండెంట్ స్టైల్ హస్లీ నెక్లెస్

మీకు ఎలిగెంట్, క్లాసీ జ్యువెలరీ ఇష్టమైతే ఈ పెండెంట్ స్టైల్ హస్లీ నెక్లెస్ మంచి ఎంపిక. సింపుల్ గోల్డ్ హస్లీకి తామర పువ్వు ఆకారంలో ఉన్న పెండెంట్ చాలా అందంగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

కుందన్ వర్క్ హస్లీ నెక్లెస్

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలకు కుందన్ వర్క్ ఉన్న హస్లీ నెక్లెస్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. గోల్డ్ ఫినిష్ హస్లీపై అందమైన కుందన్ డ్రాప్లెట్స్ మరింత ఆకర్షణగా ఉంటాయి.

Image credits: AI
Telugu

స్టోన్ వర్క్ హస్లీ నెక్లెస్

మీరు కాస్త పెద్దగా ఉండే జ్యువెలరీ ఇష్టపడితే స్టోన్ వర్క్ హస్లీ నెక్లెస్ తీసుకోవచ్చు. అర్ధచంద్రాకార డిజైన్‌లో పెద్ద పెండెంట్, రూబీ, ఎమరాల్డ్ స్టోన్స్‌తో ఇది అదిరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

హాఫ్ డిజైన్ హస్లీ నెక్లెస్

మినిమల్, స్టైలిష్ లుక్ కోసం హాఫ్ డిజైన్ హస్లీ నెక్లెస్ బెస్ట్ ఛాయిస్. జాలి వర్క్, లైట్ స్టోన్ డిటైలింగ్‌తో ఉండే ఈ నెక్లెస్‌ను సూట్లు, చీరలు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపై ధరించవచ్చు.
Image credits: Pinterest
Telugu

ట్రిపుల్ లేయర్ హస్లీ నెక్లెస్

ట్రెండీగా కనిపించాలంటే ట్రిపుల్ లేయర్ హస్లీ నెక్లెస్ ట్రై చేయవచ్చు. ఇందులో మూడు లేయర్ల అందమైన ప్యాటర్న్, మధ్యలో చక్కని స్టోన్ వర్క్ ఉంటుంది. 

Image credits: Instagram
Telugu

టెంపుల్ జ్యువెలరీ హస్లీ నెక్లెస్

హెవీ పెండెంట్ తో ఉన్న నెక్లెస్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ హస్లీ నెక్లెస్ చాలా బాగుంటుంది. మెడకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.

Image credits: Instagram

Earring Chains: చీరల మీదకు ఇయర్ చైన్ డిజైన్లు.. లుక్ అదిరిపోతుంది

Oats: బ్రేక్ ఫాస్ట్ లో రోజూ ఓట్స్ తింటే ఏం జరుగుతుంది?

Heavy Anklets: పది తులాల్లో అందమైన వెండి పట్టీల డిజైన్లు

Gold Rings: రూ.15,000 లోపు లైట్ వెయిట్ గోల్డ్ ఉంగరాల డిజైన్లు