Telugu

పది తులాల్లో అందమైన వెండి పట్టీల డిజైన్లు

Telugu

ఫ్లవర్ కట్‌వర్క్ వెండి పట్టీలు

పదితులాలు లేదా 100 గ్రాముల్లో వచ్చే ఫ్లవర్ కట్‌వర్క్ వెండి పట్టీలు ఇవి. చీర, లెహంగా, సూట్‌లతో ఇవి అందంగా నప్పుతాయి.

Image credits: instagram
Telugu

నెమలి డిజైన్ వెండి పట్టీలు

మన సంస్కృతిలో నెమలిని శుభానికి చిహ్నంగా చెప్పుకుంటారు. నెమలి డిజైన్‌తో ఉన్న ఈ బరువైన వెండి పట్టీలు పాదాలను అందంగా మారుస్తాయి.

Image credits: instagram
Telugu

గజ్జెల వర్క్ డిజైన్ పట్టీలు

గజ్జెల వర్క్‌తో ఉన్న వెండి పట్టీలు ఇవి. వాటి మధురమైన శబ్దం, క్లాసిక్ డిజైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.

Image credits: instagram
Telugu

ఆక్సిడైజ్డ్ ఫ్లవర్ పట్టీలు

ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌తో ఉన్న ఫ్లవర్ డిజైన్ పట్టీలు ఇవి. దీని యాంటిక్ లుక్ ప్రత్యేకమైన, స్టైలిష్ గుర్తింపును ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

కుందన్ వర్క్ వెండి పట్టీలు

పట్టీలకు లగ్జరీ టచ్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి కుందన్ వర్క్ పట్టీలను ఎంచుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

చైన్ లేయర్ డిజైన్ పట్టీలు

మల్టీ లేయర్ చైన్ డిజైన్‌తో ఉన్న వెండి పట్టీలు ఎంతో ట్రెండీగా ఉంటయి. దీని స్టైలిష్ ప్యాటర్న్ పాదాలకు యూనిక్ లుక్ ఇస్తుంది. 

Image credits: instagarm
Telugu

పాదాలకు నిండుగా పట్టీలు

మువ్వలతో వచ్చే పట్టీలు ఇవి. పాదాలకు ఎంతో నిండుగా ఉంటాయివి.

Image credits: Amazon

Gold Rings: రూ.15,000 లోపు లైట్ వెయిట్ గోల్డ్ ఉంగరాల డిజైన్లు

Dhoti Pants: అమ్మాయిలకు అదిరిపోయే ధోతీ ప్యాంట్స్

Blouse Designs: రాశీ ఖన్నా ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు చూశారా

Bottu Neckalce designs: చీరల మీదకు అదిరిపోయే బొట్టు నక్లెస్ డిజైన్లు