ఈ ఫుడ్స్ బంగారం కంటే కాస్ట్లీ గురూ.. ఎప్పుడైనా రుచి చూసారా
food-life Sep 02 2025
Author: Shivaleela Rajamoni Image Credits:Getty
Telugu
కుంకుమపువ్వు
రెడ్ గోల్డ్ అని కూడా పిలవబడే కుంకుమ పుప్పు ప్రపంచంలో ఎంతో ఖరీదైనా ఆహారాల్లో ఒకటి. దీని ధర సుమారుగా కిలో కు రూ. 4,40,500. దీనిలో ఉండే ఔషదగుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Image credits: Freepik
Telugu
బెలూగా కేవియర్
బెలూగా స్టర్జియన్ చేప నుంచి తీసే టేస్టీ ఫుడ్డే బెలూగా కేవియర్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బ్లాక్ గోల్డ్ అని కూడా అనే ఈ టేస్టీ ఫుడ్ కిలో ధర రూం. 4,40,500.
Image credits: Pixabay/WikiImages
Telugu
బ్లూఫిన్ ట్యూనా
ఇది జస్ట్ చేపే కావొచ్చు. కానీ దీనికి వేలంలో కోట్ల రూపాయలు పెడతారు. అందుకే సీ ఫుడ్ లో దీన్ని అత్యంత ఖరీదైన ఆహారంగా భావిస్తారు.
Image credits: Getty
Telugu
మాట్సుటేక్ పుట్టగొడుగులు
ఈ జపనీస్ పుట్టగొడుగులు చాలా టేస్టీగా ఉంటాయి. మంచి వాసన కూడా వస్తాయి. అందులోనూ ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. వీటి ధర కిలో కి రూ. 88,100
Image credits: pexels
Telugu
కోపి లువాక్ కాఫీ
ఈ కోపి లువాక్ కాఫీ చాలా స్పెషల్. అలాగే ఎంతో ఖరీదైనది కూడా. దీన్ని సివెట్ పిల్లుల ప్రాసెస్ చేస్తారు. ఈ కోపీ లువాక్ కాఫీ కిలో ధర రూ. 61,670