Telugu

నలుపు చీరపైకి అదిరిపోయే చెవిపోగులు ఇవిగో

Telugu

మల్టీకలర్ జుంకాలు

బ్లాక్ డ్రెస్ ఇలాంటి మల్టీకలర్ జుంకాలు పెట్టుకోవచ్చు. రష్మిక మందన్న మెష్ వర్క్ ఇయర్ రింగ్స్ ధరించారు. ఇలాంటివి మీకు మార్కెట్లో రూ.200-300 మధ్య దొరుకుతాయి.

Image credits: INSTAGRAM
Telugu

హెవీ లాంగ్ ఇయర్ రింగ్స్

బ్లాక్ డ్రెస్ పై ఇలాంటి  హెవీ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ క్లాసీ లుక్ ఇస్తాయి.  మీరు కూడా ఇలాంటివి ట్రై చేయొచ్చు.

Image credits: INSTAGRAM
Telugu

ఆక్సిడైజ్డ్ బ్రాస్ జుంకా

గోల్డెన్ జరీ బోర్డర్ వర్క్ ఉన్న నల్లటి బెనారస్ లేదా సిల్క్ చీరలపై ఆక్సిడైజ్డ్ బ్రాస్ జుంకాలు భలే నప్పుతాయి. 

Image credits: INSTAGRAM
Telugu

సాలిటైర్ స్టోన్ స్టడ్స్

నలుపు చీరతో హెవీ బ్లౌజ్ కూడా వేసుకుంటున్నారా.. అప్పుడు ఇలాంటి సాలిటైర్ స్టోన్ స్టడ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. 

Image credits: INSTAGRAM
Telugu

గోల్డెన్ ఇయర్ రింగ్స్ డిజైన్

కియారా అద్వానీ తన గోల్డెన్ బోర్డర్ చీరకు మ్యాచింగ్‌గా బంగారు జుంకాలు ధరించారు. ఇవి మార్కెట్లో రూ.300-600 మధ్య దొరుకుతాయి.

Image credits: INSTAGRAM
Telugu

యాంటిక్ టెంపుల్ జుంకాలు

ప్లెయిన్ బ్లాక్ శారీకి క్లాసీ టచ్ ఇవ్వాలంటే ఇలాంటి టెంపుల్ ఇయర్ రింగ్స్ స్టైల్ చేయండి. 

Image credits: INSTAGRAM
Telugu

లేయర్డ్ గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్

పండగలు, పార్టీలలో లేయర్డ్ వర్క్ ఉన్న గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు.

Image credits: INSTAGRAM

Necklace Designs: 300 రూపాయల్లోపు వచ్చే నెక్లెస్ లు.. చూస్తే ఫిదా!

Trendy Sarees: ఈ చీరలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా.. ఓ లుక్కేయండి!

Weight Loss Tea: బరువు తగ్గాలి అనుకునేవారు ఈ టీ ట్రై చేయాల్సిందే!

Saree Tips: ఇలాంటి చీరల్లో ఎవరైనా సన్నగా, పొడవుగా కనిపిస్తారు