Telugu

300 రూపాయల్లోపు వచ్చే నెక్లెస్ లు.. చూస్తే ఫిదా!

Telugu

మువ్వల నెక్లెస్

వైట్ స్టోన్స్, కుందన్స్, గోల్డ్ మువ్వులతో ఉన్న ఈ నేక్లెస్ నేటితరం అమ్మాయిలకు చాలా బాగుంటుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్.

Image credits: Meesho
Telugu

ఏనుగు డిజైన్ నెక్లెస్

ఏనుగు, నెమలి డిజైన్ లో ఉన్న ఈ స్టోన్ నెక్లెస్ మెడకు రెట్టింపు అందాన్ని ఇస్తుంది. మ్యాచింగ్ జుంకాలతో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: Meesho
Telugu

కాసుల నెక్లెస్

లక్ష్మీదేవి పెండెంట్ తో ఉన్న ఈ కాసుల నెక్లెస్ అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది. దీని ధర కూడా రూ.300 లోపే ఉంటుంది.

Image credits: Meesho
Telugu

డ్రాప్ డిజైన్ పెర్ల్ నెక్లెస్

ముత్యాలతో ఉన్న ఈ డ్రాప్ డిజైన్ నెక్లెస్ కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. చీరలు, లెహంగాలతో సూపర్ గా సెట్ అవుతుంది.

Image credits: Meesho
Telugu

ఫ్లవర్ డిజైన్ నెక్లెస్

రెడ్, గ్రీన్ స్టోన్స్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ నెక్లెస్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. హెవీ డిజైన్స్ ఇష్టపడని వారికి ఇది మంచి ఎంపిక. తక్కువ ధరలోనే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి.

Image credits: Meesho

Trendy Sarees: ఈ చీరలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా.. ఓ లుక్కేయండి!

Weight Loss Tea: బరువు తగ్గాలి అనుకునేవారు ఈ టీ ట్రై చేయాల్సిందే!

Saree Tips: ఇలాంటి చీరల్లో ఎవరైనా సన్నగా, పొడవుగా కనిపిస్తారు

Gold Chains: 8 గ్రాముల్లోనే అదిరిపోయే గోల్డ్ చైన్ డిజైన్లు