మార్కెట్లో ఎన్నో రకాల వెండి పట్టీల డిజైన్లు ఉన్నాయి. రోజూ వేసుకోవడానికి, పండగలకు లేదా గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఈ పట్టీలు పర్‌ఫెక్ట్ ఛాయిస్.
Image credits: Pinterest
Telugu
కడియాల డిజైన్ మువ్వల పట్టీలు
కడియాల డిజైన్‌తో ఉండే మువ్వల పట్టీలు ఇవి. ఇవి కాళ్లకు రాయల్, ఎస్తెటిక్ లుక్ ఇస్తాయి. చిన్న చిన్న మువ్వలతో ఉండే ఈ ప్యాటర్న్ చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: Pinterest
Telugu
స్నేక్ పట్టీల డిజైన్
స్నేక్ పట్టీలు ఎవరికైనా బాగా నచ్చుతాయి. ఇవి నునుపుగా, గుండ్రంగా ఉంటాయి. సాలిడ్ సిల్వర్‌తో చేసిన ఈ డిజైన్ చాలా క్లాసీగా కనిపిస్తుంది.
Image credits: Instagram
Telugu
ఆకుల డిజైన్ పట్టీలు
వెండి పట్టీలలో ఆకుల డిజైన్ అందంగా ఉంటుంది. ఇలాంటి పట్టీలు సులభంగా రూ.4000 నుంచి రూ.5000 బడ్జెట్‌లో దొరుకుతాయి.
Image credits: Pinterest
Telugu
జాలర్ పట్టీలు
జాలర్ పట్టీలనే ఎక్కువమంది పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మహిళలు, యువతులకు ఈ తరహా పట్టీలు చాలా అందంగా ఉంటాయి. దీని హ్యాంగింగ్ డిజైన్ కాళ్ల అందాన్ని మరింత పెంచుతుంది.
Image credits: Instagram
Telugu
మువ్వల పట్టీలు
శబ్ధం పెద్దగా రాని మువ్వల పట్టీలు ఇవి. పెద్ద మువ్వల కన్నా చిన్న చిన్న మువ్వల డిజైన్లే ఇప్పుడు ఎక్కువ ట్రెండ్‌లో ఉన్నాయి.
Image credits: Pinterest
Telugu
నల్ల పూసల వెండి పట్టీలు
పెళ్లయిన మహిళలకు నల్ల పూసల వెండి పట్టీలు నప్పుతాయి. ఇవి తక్కువ ధరలోనే హెవీ లుక్ వస్తుంది.