ముత్యాలు, కుందన్‌లతో చేసిన ఈ లేయర్డ్ నెక్లెస్ డిజైన్ చూడముచ్చటగా ఉంటుంది. అందంగా ఉంటుంది. చీరలు, సూట్‌లు, లెహంగాలపైకి ఇది అద్భుతమైన లుక్‌ను ఇస్తుంది.
ఈ నెక్లెస్ చూసే వావ్ అనకుండా ఉండడం కష్టం… ఇంట్లో వేడుకలకు ఈ ఫ్లోరల్ లుక్ బీడ్స్ జ్యువెలరీ ట్రై చేయండి. అందరి చూపు మీమీదే.
పచ్చ రంగు బీడ్స్ తో నిండిన క్లాసీ స్టైల్ చోకర్ ఇది. ఈ యూనిక్ బీడ్స్, స్టోన్ వర్క్ ఉన్న చోకర్ నెక్లెస్ చూడటానికి అందంగా ఉంటుంది.
ఈ అందమైన టెంపుల్ పెండెంట్, మింట్ గ్రీన్ బీడ్స్ వర్క్‌తో ఉన్న లాంగ్ నెక్లెస్ చీరలపై వేసుకుంటే ఆ అందమే వేరు.
రాజ్‌పూత్ స్టైల్‌లో ఉండే ఈ బీడ్స్ నెక్లెస్ లో ముత్యాలు ఉన్నాయి. అలాగే కుందన్ వర్క్ కూడా ఉంది. దీన్ని లెహెంగాలపై పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది.
చిన్న చిన్న ముత్యాలు పొదిగిన బీడ్స్ నెక్లెట్ ఇది. ఇది పెట్టుకుంటె ఎంతో కళగా కనిపిస్తారు.
రూబీలు, ముత్యాల కలయికతో వచ్చే అందమైన నెక్లెస్ ఇది. దీన్ని వేసుకుంటే రాయల్ లుక్ వస్తుంది.
Cotton Sarees: రూ.1000 లోపే అదిరిపోయే కాటన్ చీరల డిజైన్లు ఇవిగో
Reshmi Bangles:రేష్మీ గాజుల మెరుపు... ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Coconut Milk: కొబ్బరి పాలలో ఇది కలిపితే చాలు..మీ జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది
Cotton Farshi Suits: రాయల్ లుక్ ఇచ్చే కాటన్ ఫర్షీ సూట్స్.. ఇవిగో!