ఈ నియాన్ గ్రీన్ కలర్ చీర చాలా అందంగా ఉంటుంది. ఈ కాటన్ చీరపై లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఈ చీరను మీరు కేవలం రూ.999కే సొంతం చేసుకోవచ్చు.
బ్రౌన్ కలర్ బోర్డర్ ఉన్న ఈ కాటన్ చీర టీచర్లకు బావుంటుంది. ఇలాంటి చీరను స్కూల్ లేదా ఆఫీసుకు కట్టుకెళితే చాలా సౌకర్యంగా ఉంటుంది.
మెరూన్ రంగులో ఉండే ఈ ప్రింటెడ్ కాటన్ చీర ఏ వయసులో ఉన్న మహిళలకైనా అందంగా నప్పేస్తుంది.
బాబీ ప్రింట్ ఉన్న ఈ బ్రౌన్ కాటన్ చీర చాలా స్టైలిష్ గా ఉంటుంది. రూ.1000 లోపు ధరలో మీరు ఈ ప్యాట్రన్ చీరను కొనుగోలు చేయవచ్చు.
మహిళలకు పింక్ కలర్ చీరలు నచ్చుతాయి. బాబీ ప్రింట్ ఉన్న ఈ చీర మీకు ఫ్రెష్ లుక్‌ను ఇస్తుంది.
ఈ ముదురు నీలం రంగు కాటన్ చీర చూడగానే నచ్చేలా ఉంటుంది. పైగా మెత్తగా ఉంటుంది. ఎవరు కట్టుకున్నా అందంగా కనిపిస్తారు.
దీని ధర రూ.965 మాత్రమే. చీర కట్టుకుంటే హూందాగా కనిపిస్తారు. ఇంకెందుకాలస్యం ఈ చీరలు కొనేందుకు సిద్దమైపోండి.
Reshmi Bangles:రేష్మీ గాజుల మెరుపు... ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Coconut Milk: కొబ్బరి పాలలో ఇది కలిపితే చాలు..మీ జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది
Cotton Farshi Suits: రాయల్ లుక్ ఇచ్చే కాటన్ ఫర్షీ సూట్స్.. ఇవిగో!
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా